Menu Close

కల్కి సినిమాలో అశ్వత్ధామ పాత్రలో బాలీవుడ్ నటుడు

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న సినిమా కల్కి 2898 AD లో అశ్వత్థామ అనే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ని పరిచయం చేసాడు .మరి క్యారెక్టర్ ని చేసేది ఎవరు అంటే బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్. క్యారెక్టర్ తెలుపుతు ఒక ట్రైలర్ ని రిలీజ్ చేయటం జరిగింది . అమితాబ్ బచ్చన్ నటన మరియు పనితీరు నెటిజన్లను ఆశ్చర్య పరుస్తుంది అని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *